Tag: jajjanakari janare
ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు!
ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు....