Tag: jamesbond 116
మేరునగధీరుడు.. సెల్యులాయిడ్ కర్షకుడు.. ఆంధ్రా జేమ్స్‌బాండ్!
అతడొక 'అసాధ్యుడు'. అసాధ్యుడే కాదు 'అఖండుడు' కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా,...