Tag: jane borjes hussain jayadi book mafia queens in mumbai
మాఫియా రాణి స్వప్నాదీదీ గా దీపిక
ముంబై మాఫియా సామ్రాజ్యంలో రారాణిగా పేరుపొందిన స్వప్నాదీదీ అలియాస్ అశ్రాఫ్ ఖాన్‌గా దీపికా పదుకొనే తెర మీదకు రానున్నారు. 'పద్మావత్' లో పద్మావతిగా నటించి విశేష ప్రేక్షకాదరణను సాధించిన దీపికా అందుకు పూర్తి భిన్నమైన...