Tag: Jayaprada Becomes “Suvarna Sundari”
‘సువర్ణ సుందరి’ లో జయప్రద ప్రత్యేక పాత్ర
సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థ లన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటున్నాయి. అదే కోవలో రాబొతున్న చిత్రం "సువర్ణ సుందరి"....