Tag: jeeva stalin on feb 7th
జీవా ‘స్టాలిన్’ ఫిబ్రవరి 7న విడుదల
తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా 'స్టాలిన్' చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. వైవిధ్యభరిత...