Tag: k.k.radhamohan got surya ngk rights
సూర్య ‘ఎన్.జి.కె’ రైట్స్ కె.కె.రాధామోహన్ సొంతం
'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో 'సింగం' సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్...