Tag: kollywood vesatile star aravind swamy
నేను మంచి నటుణ్ణి అని ఎప్పుడూ అనుకోను !
                చదువుకునే రోజుల్లో సరదాగా మోడలింగ్ చేశాను. ‘దళపతి’లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ సినిమాలు చేశాను. ఈ  సినిమాల తరువాత మరికొన్ని తమిళ సినిమాలు చేశాను....            
            
         
             
		













