Tag: lakshmi narasimha productions
రవితేజ `టచ్ చేసి చూడు` త్వరలో విడుదల
'మాస్ మహారాజా' రవితేజ హీరోగా నటించిన 'టచ్ చేసి చూడు` చిత్రాన్నిఅతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)...