Tag: madhavan as tollywood villan
యాక్షన్ హీరోగా…కోటిరూపాయల విలన్ గా
'సఖి', 'చెలి' లాంటి సినిమాలతో రొమాంటిక్ హిట్స్ కొట్టిన మాధవన్ తర్వాత కామెడీ ఎంటర్టైనర్స్, 'యువ', 'సాలా ఖడూస్' లాంటి సినిమాల రఫ్ క్యారెక్టర్స్ పోషించినా మాధవన్‌ని రొమాంటిక్ హీరోగానే ఫిక్స్ చేశారు...