Tag: mahadhan
తండ్రితో పాటు కొడుకు `రాజా ది గ్రేట్`
'మాస్ మహారాజా' రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై...