Tag: maheshbabu about bollywood
అక్కడికెళ్ళి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు ?
‘బాహుబలి’ తర్వాత తెలుగు హీరోలను ఇతర భాషల ప్రేక్షకులు చూసే కోణమే మారిపోయింది. మన హీరోలను కేవలం తెలుగు స్టార్లుగా గుర్తించే రోజులు పోయాయి. ఇప్పుడు వాళ్లు బౌండరీలు దాటిపోయారు. దక్షిణాదిన అంతటా...