Tag: maheshbabu movie with sandeep reddy and allu aravind
అదే నిజమైతే ఈ సినిమా సంచలనమే !
మహేష్ 27వ సినిమా ఎవరితో అన్నదానిపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది...