Tag: malleeraavaa towards superhit
‘హిట్’ నుండి ‘సూపర్ హిట్’ దిశగా ‘మళ్ళీ రావా’
కమర్షియాలిటీ పేరుతో కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి అటూ -ఇటూ కాని సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ సమయంలో ....రొటీన్‌కు భిన్నంగా, స్వచ్ఛమైన ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా...