Tag: Maska (2009). Mappillai (2011)
నాకేగనుక జరిగుంటే సినిమారంగాన్ని వదిలి పోయేదాన్ని!
‘ఆడవారిపై అఘాయిత్యాలను అడ్డుకోవాలి. అలాంటి వాటికి పాల్పడే మగవారు మారాలి. అమ్మాయిపై జరిగే హింసాత్మక సంఘటన కారణంగా ఎందరు బాధింపులకు గురౌతారో అర్థం చేసుకోవాలి. సినిమా రంగంలోనూ నటీమణులు బాధింపులకు గురౌతున్నట్లు వార్తలు...