Tag: mass
అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించిన వేణు మాధవ్ ఇకలేరు!
హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది....