Tag: nandigam suresh
ఘనంగా ప్రారంభమైన శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం “ఆటో రజిని”
శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో "ఆటో రజిని" చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా సావిత్రి.జె ...