Tag: Nani Released Anushka Shetty Nishabdham Trailer
నాని విడుదల చేసిన అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. క్రితి ప్రసాద్...