Tag: Nani ‘V’ Movie Review and Rating
కొత్తదనం లేని.. ఆకట్టుకోని.. ‘వి’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2.25/5
శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహనకృష్ణ ఇంద్రగంటి రచన, దర్శకత్వం లో దిల్‌రాజు, శిరీశ్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
'అష్టా చమ్మా' తో నాని ప్రస్థానం...