Tag: nats
‘ఫిల్మ్ ఎక్సలెన్సీ-టీవీ అవార్డుల’ ప్రదానోత్సవం !
'యువకళావాహిని'-'నాట్స్' ఆధ్వర్యంలో 'ఫిల్మ్ ఎక్సలెన్సీ-టీవీ అవార్డుల' ప్రదానోత్సవం ఆగస్ట్ 9న ప్రసాద్ ల్యాబ్ లో కనులపండువగా జరిగింది. ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన కృష్ణంరాజు తరఫున ఆయన కుమార్తెలు...