Tag: natties entertainments
సప్తగిరి హీరోగా `సప్తగిరి సూపర్ ఫాస్ట్` ప్రారంభం !
`సప్తగిరి ఎక్స్ ప్రెస్` చిత్రంతో సప్తగిరి హీరోగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సక్సెస్ సప్తగిరికి మంచి బూస్ట్ నిచ్చింది. ఆవెంటనే హీరోగా మరో సినిమా `సప్తగిరి ఎల్ ఎల్ బి`ని...