Tag: nayanathara Imaikkaa Nodigal as anjali cbi
‘అంజలి సిబిఐ’ గా వస్తున్న నయనతార బ్లాక్ బస్టర్
'లేడీ సూపర్ స్టార్' నయనతార... నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఇమైక్క నోడిగల్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అంజలి సిబిఐ' పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. నయనతార...