Tag: nenu saitham charitable trust
అల్లూరి సమాధిని సందర్శించిన యండమూరి, కృష్ణవంశీ
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కృష్ణవంశీ సోమవారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేసారు. స్థానిక నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ పౌండషన్...