Tag: New age movie ‘Alanti Sitralu’ on ZEE5
‘అలాంటి సిత్రాలు’ లో చూపించినవన్నీ మంచి సిత్రాలే!
ప్రవీణ్ యండమూరి, శ్వేతా పరాశర్, యష్ పూరి, అజయ్ కతుర్వార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. ఇప్పటి యువత ఆలోచన, ఆందోళనలు.. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ అంశాలను ప్రతిబింబించేలా...