Tag: newest heartthrob after ‘Fidaa’ saipallavi
24న సాయిపల్లవి, దుల్కర్ సల్మాన్ `హేయ్.. పిల్లగాడ`
`ఓకే.. బంగారం` సక్సెస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ మహానటిలో సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో నటిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన...