Tag: nikhil arjun suravaram movie review and rating
కధనం బలహీనం… ‘అర్జున్ సురవరం’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 2.5/5
ఈరోస్ ఇంటర్నేషనల్, మూవీ డైనమిక్స్ బ్యానర్లపై టి. సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ... ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) అంతగా పేరు లేని చిన్న చానెల్‌లో పనిచేస్తుంటాడు....