Tag: nithin about latest movie bheeshma
నాకైతే ఇప్పటికే చాలా లేటైపోయిందనిపిస్తోంది!
నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా 'భీష్మ'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా...