Tag: nitin
నితిన్ దిల్ రాజు “శ్రీనివాస కల్యాణం”
యువ కథానాయకుడు నితిన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త సినిమా నిర్మించబోతోంది. ఈ చిత్రానికి "శ్రీనివాస కల్యాణం" అనే పేరు నిర్ణయించారు. 14 ఏళ్ల క్రితం...