Tag: nivas k prasanna t.n.krishna
యూత్ పేరుతో ముద్దులూ, బూతులూ…. ‘హిప్పీ’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 1.5/5
వి క్రియేషన్స్ బ్యానర్ పై టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను ఈ చిత్రం నిర్మించారు.
కధలోకి వెళ్తే... 'హిప్పీ' దేవదాస్(కార్తికేయ) ఓ కిక్ బాక్సర్. తనకి స్నేహ(జెజ్‌బా సింగ్)...