Tag: oneheart
మైఖెల్ జాక్సన్ స్ఫూర్తితో రెహ్మన్ చిత్రం ‘వన్‌హార్ట్’
రెహ్మాన్ సంగీతాన్ని సినిమాల్లో విన్నారు. కచేరీలో ప్రత్యక్షంగా చూశారు.మరి సినిమాలో చూసే అరుదైన అనుభూతిని త్వరలోనే పొందబోతున్నారు. స్వయంగా సంగీత మాంత్రికుడు రెహ్మాన్ అలాంటి అవకాశాన్ని కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈయన భారతదేశంలోనే కాకుండా...