Tag: paruchooru gopala krishna
తెలుగు సినిమా చరిత్రను పుస్తకాల్లో నిక్షిప్తం చేయాలి!
•నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయి
•సినిమా చరిత్రను నిక్షిప్తం చేసే కమిటీ ఉంటే నా వంతు తోడ్పాటు అందిస్తా!
•‘మన సినిమాలు’ పుస్తకావిష్కరణ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర...