Tag: Pawan Kumar is directing ‘U Turn’
సమంత ‘యూటర్న్’ టాకీపార్ట్ పూర్తి !
సమంత ముఖ్య పాత్రలో నటించిన 'యూటర్న్' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సమంత 'న్యూస్ రిపోర్టర్' పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం...