Tag: poornanand
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి చిత్రం షెడ్యూల్ పూర్తి !
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేకర్స్ బేనర్‌పై ఇటీవల కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది....