Tag: Prakash Raj’s Tadka
సినిమాల్లేకనే వ్యాపారంలోకి దిగిందన్నారు !
సినిమాల్లో తాప్సీ పనైపోయింది. అందుకే వ్యాపారంలోకి దిగిందన్నారు. కెరీర్ బాగా ఉన్న సమయంలోనే వ్యాపారంలోకి ప్రవేశించాను. వ్యాపారం ప్రారంభించిన తరువాతే మరిన్ని ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా సినిమాలు వదిలేయాలన్న ఆలోచన...