Tag: prementha panichese narayana got good talk
`ప్రేమెంత పనిచేసే నారాయణ`కు మంచి టాక్ !
హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో జెఎస్ ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మంచిన `ప్రేమెంత పనిచేసే నారాయణ` ఈనెల 22న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది....