Tag: prementha panichese narayana pre release
`ప్రేమెంత పనిచేసే నారాయణ` 22న ప్రేక్షకుల ముందుకు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం `ప్రేమెంత పనిచేసే నారాయణ`. అక్షిత కథానాయిక. ఝాన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. జెఎస్ ఆర్ మూవీస్...