Tag: priya p warrior
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి చిత్రం ప్రారంభం!
'యూత్ స్టార్' నితిన్ హీరోగా, అభిరుచి గల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో...