Tag: producer Rajkumar Barjatya nomore
ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్ బర్జాత్యా కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిల్మ్స్ అధినేత రాజ్‌కుమార్ బర్జాత్యా కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజశ్రీ పిక్చర్స్ స్థాపించిన తారాచంద్ బర్జాత్యా తనయుడే...