Tag: puja hegde
కొత్త సినిమా షూటింగ్ మొత్తం న్యూయార్క్‌లోనే !
‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మహేష్‌బాబు. ఈ సినిమాలో అతను తొలిసారి ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న...