Tag: Pushpa-2 Arya-2
ఇరవై రెండేళ్ళ నటప్రస్థానం పూర్తిచేసుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ ... తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో సాధించలేనిది ఏమీ లేదు...