Tag: ramcharan donation to fan family
అభిమాని కుటుంబానికి రామ్‌చరణ్ పదిలక్షల విరాళం
'హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత' అధ్యక్షులు నూర్ మహ్మద్ నెల క్రితం గుండెపోటుతో మృతి చెందారు .ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను...