Tag: ramcharan movie in koratala siva direction
కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ చిత్రం!
మెగా పవర్‌స్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రం.కొన్ని కాంబినేషన్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఎప్పుడెప్పుడా అని వెయ్య కళ్లతో ఎదురుచూసేలా చేస్తాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటితమైన రామ్‌చరణ్, హ్యాట్రిక్ హిట్...