Tag: ramcharan movie started
రామ్‌చరణ్, కైరా అద్వాని, బోయపాటి శ్రీను చిత్రం ప్రారంభం
'మెగా పవర్‌స్టార్' రామ్‌చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య...