Tag: Rashmika Mandanna demands crore
వారితో పోలిస్తే నేను తీసుకుంటున్నది చాలా తక్కువ !
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఫుల్ క్రేజ్ ఉన్న కథానాయిక.రష్మిక మందన్న చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 'చలో' చిత్రంతో తెలుగులో అరంగేట్రం...