Tag: Rashmika Mandanna natural acting
నటన పేరుతో హావభావాలు కొని తెచ్చుకోను !
‘‘తొలి సినిమా చేసే వరకు కూడా నాకు నటనలో ఎలాంటి ప్రవేశం లేదు. పాఠశాల లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్సులు చేసేదాన్ని. కానీ, నటనవైపు వెళ్లేదాన్ని కాదు. ధైర్యం చేసి...