Tag: Remo Fernandes
ప్రతి పాటకు మూడు, నాలుగు వెర్షన్లు రెడీ చేశాం!
ఏ.ఆర్. రెహ్మాన్ కొత్త అవతారం ఎత్తారు. తన వినసొంపైన సంగీతంతో ప్రపంచ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆయన రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తూ '99 సాంగ్స్' అనే చిత్రాన్ని నిర్మించారు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం...