Tag: Samantha Akkineni likes terras gardening
దాని వెనక ఎంత కష్టం ఉందో ఇప్పుడే అర్ధమవుతోంది!
"ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్ ను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. మన భోజనం మన చెంతకు చేరడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది’’...