Tag: Shimla Mirchi
అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైంది!
"నాకు అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం.. గ్లామరస్ పాత్రల్లో నటించడమేన"ని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. "నేను తప్పు చేశాను. అది ఇప్పటికి తెలిసింది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే...