Tag: south glamour acress shriya
రష్యన్ ప్రియుడితో శ్రియ రహస్య వివాహం
తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ను పెళ్లాడారు. వీరి ప్రేమ వ్యవహారం కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే...