Tag: sp bala subrahmanyam
ఆర్.నారాయణమూర్తి `అన్నదాతా సుఖీభవ` దాసరికి అంకితం
స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం `అన్నదాతా సుఖీభవ`. ఈ సినిమా పాత్రికేయుల సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ....``పొద్దు వాలక ముందే నాగలిని భుజాన వేసుకుని పొలానికి వెళ్లి అందరికీ...