Tag: Sri Venkat
‘రఘుపతి వెంకయ్య నాయుడు’ 29న విడుదల
నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు. 'ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా'గా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. నవంబర్ 29న ఈ చిత్రాన్ని...